1. స్టార్ట్ మెనూ లో Settings > Control Panel కి వెళ్ళండి

2. Control Panel లో Regional and Language Options ని ఎంచుకోండి

3. Languages టాబ్ కి వెళ్ళి అక్కడ Install files for complex script and right-to-left languages (including Thai) అనే చెక్ బాక్సుని ఎంచుకోండి.

4. Apply అనే మీట ని నొక్కండి.

5. Do you want to restart your computer now? అన్నప్పుడు Yes అనే మీటని నొక్కండి.

మీ కంప్యూటర్ రీబూట్ అయ్యిన తరవాత తెలుగు చక్కగా కనిపిస్తుంది.